Home
Telangana
Peddampalli Village Ambalakunta Pond While The Laborers Were Doing Job Guarantee Work An Ancient Sword Like Idol Was Unearthed
పెద్దంపల్లిలో పురాతన విగ్రహం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామ అంబాలకుంట చెరువులో సోమవారం కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తుండగా పురాతన (ఖడ్గాన్ని పోలిన) విగ్రహం బయటపడింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామ అంబాలకుంట చెరువులో సోమవారం కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తుండగా పురాతన (ఖడ్గాన్ని పోలిన) విగ్రహం బయటపడింది.
గతంలో నాగదేవత, వినాయకుడి విగ్రహం బయటపడగా ప్రస్తుతం అవి కనిపించడం లేదు. అక్కడ తవ్వితే ఇంకా విగ్రహాలు వెలుగు చూసే అవకాశం ఉన్నదని స్థానికులు అంటున్నారు.
– టేకుమట్ల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

