పర్లపల్లి అందరికీ ఆదర్శం

గ్రామ సర్పంచ్‌కి ఎంపీ సంతోష్ అభినందన
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా ఎంపికైన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండ లం పర్లపల్లిని ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. పర్లపల్లి సర్పంచ్ మాదాడి భారతి నరసింహారెడ్డిని ఆదివారం ఆయన అభినందించారు. హరితహారం, గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా గ్రామంలో చేపట్టిన మెక్కల పెంపకం గురించి అడిగి తెలుసుకున్నా రు. రోడ్డుకు ఇరువైపుల, డివైడర్లలో, పల్లెప్రకృతివనంలో చెటు,్ల పూలమెక్కలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. గ్రామంలో సాధ్యమైనంత ఎక్కువ మెక్కలు పెంచే ప్రయత్నం చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్న టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి మాదాడి రమేశ్‌రెడ్డిని ఎంపీ ప్రత్యేకంగా ప్రశంసించారు. గ్రామాభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
గజ్వేల్ మార్కెట్ దేశానికే మోడల్
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించాలి
అగ్రకులాల పేదలు అభివృద్ధి చెందాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

