వెయ్యి మంది ‘ఈటల’లు వచ్చినా టీఆర్ఎస్ను ఏం చేయలేరు..
టీఆర్ఎస్| బీజేపీలో చేరిన మరుక్షణమే ఈటల రాజేందర్ పతనం ప్రారంభమైందయిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన ఈటల.. ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

వరంగల్ అర్బన్: బీజేపీలో చేరిన మరుక్షణమే ఈటల రాజేందర్ పతనం ప్రారంభమైందయిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన ఈటల.. ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్యెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈటల వంటివారు వెయ్యి మంది వచ్చినా టీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని తెలిపారు.
తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్న బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ నియోజకవర్గ ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఆదరించకుంటే మాజీ మంత్రి అడ్రస్ ఎక్కడడుండేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో లేని ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను ఆపలేదని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

