ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ ఇవ్వండి
ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తిచేసింది
- మంత్రి కేటీఆర్‌కు పీఆర్టీయూ విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు శుక్రవారం పీఆర్టీయూ నేతలు మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
వెంటనే రేషనలైజేషన్‌తో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేయాలని కోరారు. మంత్రిని కలిసినవారిలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

