సేంద్రియ సాగు విధానమే మేలు
సేంద్రియ సాగు విధానం ఎంతో మేలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామాన్ని సందర్శించారు.
- మంత్రి జీ జగదీశ్‌రెడ్డి
- ఖమ్మం జిల్లాలో పర్యటన
ఖమ్మం, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సేంద్రియ సాగు విధానం ఎంతో మేలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామాన్ని సందర్శించారు.
సేంద్రియ సాగు చేస్తున్న చెరుకూరి రామారావు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. సేంద్రియ ఎరువుల తయారీని తెలుసుకొన్నారు. సుమారు 20 ఎకరాల్లో ఇరవైకిపైగా పంటలను సాగు చేస్తున్న రైతును అభినందించారు. ఆదివారం తమ జిల్లాలోని రైతులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, సేంద్రియ సాగుపై అవగాహన కల్పించేందుకు సూర్యాపేట రావాలని రైతు రామారావును మంత్రి ఆహ్వానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

