
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరు వాడ ఏకైమై చావు డప్పు మోగిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన ఆందోళనల బాటపట్టారు. గ్రామాల్లో రైతులు చావు డప్పు వేస్తూ మోదీ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కేంద్రం మెడలు వంచైనా ధాన్యం హక్కులు సాధించుకుంటామని రైతన్నలు ముక్త కంఠంతో నినదిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా లక్ష్మీదేవి పల్లి గ్రామంలో..


బంజేరుపల్లి గ్రామంలో..


వరంగల్ జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో..


మహబూబ్ నగర్ జిల్లాలో..

యాదాద్రి జిల్లాలో..

ములుగు జిల్లాలో..


మహబూబాబాద్ జిల్లాలో..

భద్రాద్రి జిల్లా లో

ఆదిలాబాద్ జిల్లాలో..


సంగారెడ్డి జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

సిరిసిల్ల జిల్లాలో ప్రధాని మోదీ శవ యాత్ర..


పెద్దపల్లి జిల్లాలో..

మంచిర్యాల జిల్లాలో..

వనపర్తి జిల్లాలో..
