Giri Pradakshana | రేకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా గిరిప్రదక్షణ
Giri Pradakshana | కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద పల్లకితో గిరి ప్రదక్షణ వైభవంగా జరిగింది.
చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ( Lakshmi Narasimha Swamy) ఆలయం వద్ద పల్లకితో గిరి ప్రదక్షణ (Giripradakshina ) వైభవంగా జరిగింది. ఆలయ పూజారి పరాంశం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను సంప్రదాయ పద్ధతిలో గుట్ట చుట్టూ ఊరేగించారు. నరసింహ నామస్వరాలతో భక్తులు కీర్తనలు పాడారు. ప్రదక్షణలో స్వామివారి కీర్తనలు ఆలపిస్తూ ఆనందాలు పంచుకున్నారు.
ప్రతి నెల పౌర్ణమి రోజున నరసింహ స్వామి పల్లకి గిరిప్రదక్షిణ నిర్వహించడం జరుగు తుందని, ఆలయ పూజారి పరాంకుశం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పల్లకి సేవలో సర్పంచ్ అల్లేపు సంపత్, మాజీ సర్పంచ్ మామిడి అంజయ్య, ఆలయ చైర్మన్ కొలిపాక వేణు, సభ్యులు కాసం సతీష్, పాముల శ్రీకాంత్, బోయిని సంజీవ్, పీరల్ల తిరుపతి, లక్ష్మి, రేణుక, భక్తులు పాల్గొన్నారు .
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

