కానిస్టేబుల్‌ను పొడిచి చంపిన పాత నేరస్థుడు
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్‌ను ఓ దొంగ కత్తితో పొడిచి చంపిన ఘటన నిజామాబాద్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది.
- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన
వినాయక్ నగర్, అక్టోబర్ 17: పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్‌ను ఓ దొంగ కత్తితో పొడిచి చంపిన ఘటన నిజామాబాద్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. చైన్‌స్నాచర్ రియాజ్‌పై సీసీఎస్‌కు సమాచారం వచ్చింది. దీంతో సీసీఎస్ ఎస్సై భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి బైక్‌పై బ యల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో అతడిని పట్టుకున్న పోలీసులు.. తనిఖీ చేయకుండానే ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్‌పై ఎక్కించుకున్నారు. వినాయక్‌నగర్ వద్ద నిందితుడు కత్తి తీసి కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి పరారయ్యా డు. ప్రమోద్ను దవాఖానకు తరలించ గా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహా న్ని ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. సీపీ సాయిచైతన్య దవాఖానకు చేరుకొని వివరాలు ఆరా తీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

