హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ 2025-26 ప్రవేశాలకుగాను రెండో విడత వెబ్ ఆప్షన్లకు కాళోజీ వర్సిటీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫైనల్ మెరిట్లిస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు https://tsmedadm.tsche.in/ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది.