హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): యూజీ ఆయూష్(బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్) ప్రవేశాలకు మేనేజ్మెంట్ కోటాలో రెండో విడత వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్ బుధవారం కాళోజీ హెల్త్ వర్సిటీ విడుదల చేసింది. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం 11 వరకు https://tsbahnu.tsche.in/ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని కోరింది.