హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీచేసింది. గురువారం ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజ రుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది.
ఈ కేసులో అరవింద్‌కుమార్‌ను ఏసీబీ నాలుగోసారి విచారించనున్నది.