‘కాళేశ్వరం’ ఈఎన్సీకి నోటీసు
మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకిచ్చారో వివరణ తెలుపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీకి నీటి పారుదల శాఖ నోటీసు జారీ చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకిచ్చారో వివరణ తెలుపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీకి నీటి పారుదల శాఖ నోటీసు జారీ చేసింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు, పని పూర్తి కాకుండానే పూర్తయినట్టు నివేదించి తమను తప్పుదోవపట్టించడానికి బాధ్యులెవరో తేల్చి.. వివరాలు పంపాలని ఈఎన్సీ (జనరల్ ) మురళీధర్కు సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

