మార్చి 1న ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లిలో ఉన్న కాళేశ్వరం ప్రాజె�
మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకిచ్చారో వివరణ తెలుపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీకి నీటి పారుదల శాఖ నోటీసు జారీ చేసింది.