టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు
MLC Kavitha | నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు ఓ యువకుడు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్

హైదరాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు ఓ యువకుడు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారా గ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీతో శుభాకాంక్షలు తెలిపాడు. 40 ఫీట్ల పొడవున్న ఈ ఫ్లెక్సీ ఆకాశంలోకి ఎగరగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఎమ్మెల్సీ కవితకు పబ్బ సాయి ప్రసాద్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో ఆయనను పలువురు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

