హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ బోర్డు డైరెక్టర్గా నిర్మల నియమితులయ్యారు. ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
4,818 చలివేంద్రాలు
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 4,818 చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో 458, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8 ఏర్పాటు చేశారు.