ఉరివేసుకుని నవదంపతుల ఆత్మహత్య
ప్రేమ పెళ్లి చేసుకున్న నెలలోపే మనస్పర్థలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాకలో ఆదివారం జరిగింది.
- పేమ వివాహం చేసుకున్న నెలలోపే మనస్పర్థలు
- సిద్దిపేట జిల్లాలో విషాదం
కొండపాక, మే,10 : ప్రేమ పెళ్లి చేసుకున్న నెలలోపే మనస్పర్థలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాకలో ఆదివారం జరిగింది. కొండపాక ఎస్సై శ్రీనివాస్ వి వరాల ప్రకారం.. కొండపాకకు చెందిన దండ్ల అంజలి (21), కొ మురవెల్లికి చెందిన దేశెట్టి వినయ్ (23) ప్రేమించుకుని ఏప్రిల్ 9న పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకుని కొమురవెల్లిలో నివాసం ఉంటున్నారు.
మూడు రోజుల క్రితం కడుపునొప్పి వస్తున్నదని అంజలి భర్తకు తెలుపగా, ఆమెను కొండపాకలో దింపిన వినయ్ హైదరాబాద్కు బయలుదేరాడు. మధ్యలో అంజలికి వినయ్ ఫోన్ చేయగా కాల్ బిజీగా వచ్చింది. దీంతో ఎవరితో మాట్లాడుతున్నావంటూ అంజలిని తిట్టాడు. తీవ్ర మనస్తాపానికిగురై, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న వినయ్ హైదరాబాద్ నుంచి తిరిగి వస్తూ మార్గమధ్యలో కొడకండ్ల వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

