Home
Telangana
Netizens Are Taking Satirical Digs At Mla Danam Nagender For Speaking During The Assembly Sessions Without Knowing The Difference Between Thejbs And The Mgbs Bus Station
జూబ్లీకి.. ఎంజీబీఎస్‌కు తేడా తెలియని దానం
అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీ బస్‌స్టేషన్‌కు, ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌కు తేడా తెలియకుండా మాట్లాడటంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీ బస్‌స్టేషన్‌కు, ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌కు తేడా తెలియకుండా మాట్లాడటంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బుధవారం ప్రశ్నోత్తరాల్లో మూసీ సుందరీకరణపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు.
దానం నాగేందర్ సైతం జోక్యం చేసుకుని మాట్లాడారు. మూసీ వరదల వల్ల జూబ్లీబస్టాండ్ ప్రాంతం మునిగిపోతున్నదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి మూసీ పక్క న ఉన్నది జూబ్లీ బస్‌స్టేషన్ కాదు.. ఎంజీబీఎస్ బస్‌స్టేషన్. దీంతో సోషల్‌మీడియాలో నెటిజన్లు దానంను ఆటాడుకున్నారు. నగరంపై అవగాహన ఇదేనా? అంటూ చురకలంటిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

