హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : జీవో 38 ప్రకారమే వైద్యశాఖలో బదిలీల ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరహరి డిమాండ్ చేశారు. గురువారం కోఠిలోని హెల్త్ క్యాంపస్లో డీఎంఈ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు.
వైద్యశాఖలో ముగ్గురు హెచ్వోడీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.