గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు మురికి కాలువలు, చెట్లపొదల్లో దోమలు వృద్ధి చెందకుండా పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ నరహరి అన్నారు.
విచ్చలవిడిగా వాడుతున్న ప్ల్లాస్టిక్తో పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన కల్పించినా, ప్రచారం చేసినా ఇంకా అక్కడక్కడ నిషేధిత ప్లాస్టిక్ వాడకం జరుగుతున్నది.