అంకాపూర్‌ను సందర్శించిన నాందేడ్ రైతులు
నాందేడ్ రైతులు | నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామ రైతుల సాగు పద్ధతులు అనుసరణీయమని మహారాష్ట్రలోని నాందేడ్ రైతులు ప్రశంసించారు.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామ రైతుల సాగు పద్ధతులు అనుసరణీయమని మహారాష్ట్రలోని నాందేడ్ రైతులు ప్రశంసించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని వారు బుధవారం సందర్శించారు. నాందేడ్‌లోని నందిగ్రామ్ ఆగ్రో చైర్మన్ నరేంద్ర చవాన్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన రైతులు.. అంకాపూర్ రైతులతో మాట్లాడి సాగు విధానాలను తెలుసుకున్నారు.
అనంతరం రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డితో సమావేశమయ్యారు. పసుపులో నూతన వంగడాలు, సాగు పద్ధతులను ఆయన వారికి వివరించారు. పసుపులో నూతన వంగడాలను రైతులకు సరఫరా చేయాలనే ఉద్దేశంతో అంకాపూర్‌ను సందర్శించినట్లు నందిగ్రామ్ ఆగ్రో చైర్మన్ నరేంద్ర చవాన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Wanaparthi : అది పులి కాదు..పునుగు పిల్లి
భర్త వద్దంటే పనికి వెళ్లాడని భార్య ఆత్మహత్య
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

