వనపర్తి : జిల్లాలోని వనపర్తి మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో పులి సంచరిస్తుందనే వార్త స్థానికంగా కలకలం రేపంది. గ్రామస్తులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అదించారు.
స్పందించిన అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అది పులి కాదని, పునుగు పిల్లి జాతికి చెందిన ఇండియన్ స్మాల్ సివెట్గా గుర్తించామని వనపర్తి జిల్లా ఫారెస్ట్ అధికారి రామకృష్ణ తెలియజేశారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. దీంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
భర్త వద్దంటే పనికి వెళ్లాడని భార్య ఆత్మహత్య
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు