Home
Telangana
Namasthe Telangana Under The Headline Pay Up For The Contract Or Get Cut Out Regarding Affairs At Oilfed Has Created A Sensation
ఎవరా అధికారి?.. నమస్తే తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కథనం సంచలనం
ఆయిల్‌ఫెడ్‌లో ‘కాసులిస్తే కాం ట్రాక్టు.. లేదంటే కట్' శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం సంచలనంగా మారింది. ఈ కథనంపై ఆయిల్ఫెడ్తోపాటు ప్రభుత్వ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరిగింది.
- కాసుల దందా చేస్తున్న ఆ అధికారి ఎవరంటూ ఇంటెలిజెన్స్, ఎస్బీ ఆరా
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆయిల్‌ఫెడ్‌లో ‘కాసులిస్తే కాం ట్రాక్టు.. లేదంటే కట్’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం సంచలనంగా మారింది. ఈ కథనంపై ఆయిల్ఫెడ్తోపాటు ప్రభుత్వ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరిగింది. అంతేకాకుండా ఈ కథనంపై ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసులు సైతం ఆరా తీశారు. కాసుల దందా చేస్తున్న ఆ అధికారి ఎవరు? ఆ దందా ఏంది? అని విచారణ చేశారు.
ఈ కథనం ముమ్మాటికీ నిజమేననే, సదరు అధికారి అమాయకత్వంగా నటిస్తూ మాయమాటలతో మంత్రిని తప్పుదోవ పట్టిస్తూ పబ్బం గడుపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా తన లెక్క తేలితే మంత్రికి ఏదో చెప్పి కాంట్రాక్టును కొనసాగించేవారని, కానీ అది బెడిసికొట్టడంతోనే మంత్రి ఆదేశాలు అమలుచేశారని తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

