Home
Telangana
Namaste Telangana Cmd Divakonda Damodar Rao Donates Rs 50 Lakh To Gild The Flight Dome
విమాన గోపురం స్వర్ణతాపడానికి నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావు రూ.50 లక్షలు విరాళం
CMD Divakonda Damodar Rao | నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావు విమాన గోపురం స్వర్ణ తాపడానికి రూ. 50 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో గీతకు అందజేశారు.

యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమానం గోపురం స్వర్ణ తాపడానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తున్నది. భక్తుల నుంచి విరాళాలు వెల్లువల వస్తున్నాయి. మహాధ్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ తమవంతుగా విరాళాలు అందజేస్తున్నారు.
తాజాగా ఆదివారం నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావు విమాన గోపురం స్వర్ణ తాపడానికి రూ. 50 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో గీతకు అందజేశారు. అనంతరం ఆలయపునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే హెటిరో డ్రగ్స్ కంపెనీ తరఫున బండి పార్థసారధి రెడ్డి రూ. 1.50 కోట్ల చెక్కును ఆలయ ఈవోకు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

