కుమ్మరులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి
ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో కుమ్మరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం(టీఆర్కేఎస్) అధ్యక్షుడు నడికుడ జయంత్రావు డి మాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాను కచ్చితంగా సాధించుకుంటామని తే ల్చిచెప్పారు.
- సమస్యలపై త్వరలో భారీ బహిరంగ సభ
- టీఆర్కేఎస్ అధ్యక్షుడు జయంత్రావు
హైదరాబాద్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో కుమ్మరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం(టీఆర్కేఎస్) అధ్యక్షుడు నడికుడ జయంత్రావు డి మాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాను కచ్చితంగా సాధించుకుంటామని తే ల్చిచెప్పారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. కుమ్మరుల సమస్యల పరిషారం కోసం మే 17న ఓయూ ఫాకల్టీ క్లబ్ వేదికగా 33జిల్లాల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని, అదేరోజు భారీ బహిరంగ సభ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మట్టి పాత్రలతో పర్యావరణాన్ని కాపాడవచ్చని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఆధునిక నైపుణ్యాల కోసం 33 జిల్లాల్లో ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర వరిం గ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం, అసోసియేట్ అధ్యక్షుడు కేటీ శ్రీనివాస్, రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి దయానంద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ వీరేశం, నాయకులు రాచకొండ కృష్ణయ్య, ఏరుకొండ శ్రీనివాస్, ఖమ్మంపాటి సత్యనారాయణ, అగిరిశెట్టి వీరన్న, నిమ్మలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

