ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో కుమ్మరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం(టీఆర్కేఎస్) అధ్యక్షుడు నడికుడ జయంత్రావు డి మాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాను కచ్
కుమ్మరి వృత్తిదారులు ఆర్థిక అభివృద్ధితో పాటు రాజకీయంగా ఎదగాలని కుమ్మర సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నడికుడా జయంత్ రావు, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్ అన్నారు.