Indiramma House | అధికార పార్టీ నాయకులకే ఇందిరమ్మ ఇండ్లా!
Indiramma House | నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులకే మంజూరు చేశారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన నిరుపేదలు మంగళవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు.
- జాబితాలో పేరు లేకపోవడంపై మద్దుకూరువాసుల నిరసన
Indiramma House | చండ్రుగొండ, ఏప్రిల్ 22 : నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులకే మంజూరు చేశారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన నిరుపేదలు మంగళవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 42 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే.. అందులో అనర్హులనే ఎక్కువగా ఎంపిక చేశారని ఆరోపించారు. జాబితాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పేర్లే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అర్హులమైన తమకు ఇండ్లు మంజూరు చేయకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

