సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 05:41:25

మద్యం మత్తులో స్నేహితుడి హత్య...

మద్యం మత్తులో స్నేహితుడి హత్య...

హైదరాబాద్‌: నగరంలోని అమీర్‌పేట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగిన మత్తులో ఇద్దరు మిత్రులు గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన అబ్బు అనే వ్యక్తి మోసిన్‌ అనే అతడిని అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై గొంతు కోసం హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మోసిన్‌ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


logo