Nirmal | పన్ను కట్టలేదని ఇండ్ల గేట్లు జప్తు.. నిర్మల్లో మొండి బకాయిదారులపై మున్సిపల్ కొరడా..
పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులపై నిర్మల్ మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇప్పటికే రెడ్ నోటీసులను జారీ చేసిన అధికారులు.. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శినినగర్ కాలనీ, గాజుల్పేట కాలనీల్లో సోమవారం పన్నుల వసూలుకు వెళ్లారు.
Nirmal | పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులపై నిర్మల్ మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇప్పటికే రెడ్ నోటీసులను జారీ చేసిన అధికారులు.. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శినినగర్ కాలనీ, గాజుల్పేట కాలనీల్లో సోమవారం పన్నుల వసూలుకు వెళ్లారు. రెండు కాలనీల్లోని ఆరు ఇండ్ల యజమానులు పన్నులు చెల్లించడం లేదు. దీంతో రెవెన్యూ అధికారి అనూప్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆరు ఇండ్ల గేట్లను జప్తు చేసి ట్రాక్టర్లలో తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, బిల్ కలెక్టర్ ఆడె దినేశ్ ఉన్నారు.
-నిర్మల్ చైన్గేట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

