హైదరాబాద్, ఏప్రిల్ 26(నమ స్తే తెలంగాణ): సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమితులైన ముకుందరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాసబ్ ట్యాంక్‌లోని ఐఅండ్ పీఆర్ కమిషనరేట్‌లో పలు ఫైళ్లపై సంతకాలు చేశారు.