Bhadrachalam | 31 నుంచి ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం
Bhadrachalam | భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే భద్రగిరి ముస్తాబైంది.
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే భద్రగిరి ముస్తాబైంది. ఆలయ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. కరకట్ట, రామాలయ పరిసరాలు, సూపర్బజారు సెంటరు, బ్రిడ్జి పాయింట్లో భక్తులకు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి నుంచి ఆలయం రాత్రి సమయాల్లో విద్యుత్తు అలంకరణ మధ్య భద్రాద్రి దేవస్థానం మిరిమిట్లు గొలుపుతోంది.
గోదావరి తీరంలో ఆలయ అధికారులు హంస వాహనాన్ని ముస్తాబు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం నుంచి జనవరి 8 వరకు ప్రతి రోజూ ఒక అలంకారంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే 9న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం, 10న ఉత్తరద్వారం దర్శనం వేడుకలు నిర్వహించనున్నారు. పర్ణశాల రామాలయం కూడా ముక్కోటి వేడుకలకు ముస్తాబైంది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలోల భాగంగా మొదటి రోజు మంగళవారం స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇవి కూడా చదవండి..
Telangana | రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
Year Ender 2024 | మూడోసారి ప్రధానిగా మోదీ.. దివికేగిన రతన్ టాటా మన్మోహనుడు.. 2024 ముఖ్యాంశాలివి..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

