శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 01:57:00

పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా ఆమ్రపాలి

పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా ఆమ్రపాలి

న్యూఢిల్లీ: ఐఏఎస్‌ ఆమ్రపాలి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. 2023 అక్టోబరు 10 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు   కేంద్ర క్యాబినెట్‌ నియామకాల కమిటీ శనివారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆమె క్యాబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. logo