కేసీఆర్ క్రికెట్ కప్ విజేతలకు ట్రోఫీ అందజేత
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్ డేను పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ చాంపియన్ షిప్-2024 టోర్నమెంట్ విజేతలకు కేటీఆర్ మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని కార్యాలయంలో ట్రోఫీ అందజేశారు.
హనుమకొండ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్ డేను పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ చాంపియన్ షిప్-2024 టోర్నమెంట్ విజేతలకు కేటీఆర్ మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని కార్యాలయంలో ట్రోఫీ అందజేశారు. ఇందులో మొత్తం 40 జట్లు 51వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగ్ టీమ్ మొదటి స్థానం, 58వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు టీమ్ ద్వితీయ స్థానంలో నిలిచాయి.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొరాయించిన ఓటరు నమోదు వెబ్సైట్
Wake Up Stroke | వేక్-అప్ స్ట్రోక్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

