బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజుకు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు.