ఇక ఇండియా నడుం బిగించాలి.. బీఆర్ఎస్పై ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్
MP Santosh Kumar | భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటనపై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఇక ఇండియా నడుం బిగించాలి. లెజెండరీ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో అసమానమైన అభివృద్ధి కార్యక్రమాలను త్వరలోనే మీరంతా
హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటనపై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఇక ఇండియా నడుం బిగించాలి. లెజెండరీ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో అసమానమైన అభివృద్ధి కార్యక్రమాలను త్వరలోనే మీరంతా అనుభవించబోతున్నారని తన ట్వీట్లో సంతోష్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించారని ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
Buckle up India! You will soon be experiencing an incredible ride of various unmatched development programmes driven by our legendary leader Sri #KCR garu, as he is extending @trspartyonline field to a bigger level in the name of #BharatRashtraSamithi aka #BRS.#DeshKiNetaKCR 💪 pic.twitter.com/ISNsIQfZ4X
— Santosh Kumar J (@MPsantoshtrs) October 5, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

