గ్రీన్ చాలెంజ్‌ని నిబద్ధతతో కొనసాగిస్తాం
గ్రీన్ ఇండియా చాలెంజ్ సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు.
- నూతన సంవత్సరం సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీ సంతోష్‌కుమార్
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రీన్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ పార్క్‌లో ఎంపీ మొక్కలు నాటారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. పచ్చదనం, ఆరోగ్యకర వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ పుట్టినరోజులతోపాటు వివిధ సందర్భాల్లో మొక్కలు నాటాలని కోరారు. మర్రి, రావి, చింత వంటి మొక్కలను నాటడం ద్వారా వేగంగా పెరిగి వివిధ జాతుల పక్షులు, జంతువులకు నీడ, ఆశ్రయం కల్పిస్తాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అనేక రంగాల ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకూ గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొన్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
US Hindu Temple: అమెరికా గుడిలో కాల్పులకు ప్లాన్.. గన్ జామ్ కావడంతో తప్పిన ముప్పు.. టీనేజర్ అరెస్టు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

