సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు.. బీఆర్ఎస్పై ఓవైసీ ట్వీట్
MP Owaisi | భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందినందుకు కేసీఆర్‌కు శుభాకాంక్షలు
హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందినందుకు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఓవైసీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
కొత్తగా ప్రారంభమైన ఆ పార్టీకి ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఓవైసీ పేర్కొన్నారు. దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆయన అధికారి ప్రకటన చేశారు.
Congratulations to @TelanganaCMO on @trspartyonline’s transformation into a national party. My best wishes to the party on their new beginning.
— Asaduddin Owaisi (@asadowaisi) October 5, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

