Home
Telangana
Mohammad Saleem Said That A Training Camp For Hajj Pilgrims Will Be Organized On June 3 At Nampally
3న హజ్ యాత్రికులకు శిక్షణ
తెలంగాణ హజ్ కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లిలో హజ్ యాత్రికులకు జూన్ 3న శిక్షణ శిబిరాన్ని నిర్వహించను న్నట్టు చైర్మన్ మహ్మద్ సలీమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హజ్ కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లిలో హజ్ యాత్రికులకు జూన్ 3న శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్టు చైర్మన్ మహ్మద్ సలీమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
యాత్రలో అనుసరిం చాల్సిన నియమాలు, ప్రయాణ ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. జూన్ 7 నుంచి జూన్ 22వ తేదీ వరకు యాత్రికులు హైదరాబాద్ నుంచి హజ్కు విడతల వారీగా ప్రయాణ మవుతారని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

