కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ..హుజురాబాద్‌లో సంబురాలు
కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ | టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల హర్షిస్తూ హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.

కరీంనగర్ : టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల హర్షిస్తూ హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచి పెడుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన మరింత కృషి చేసే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల తరఫున టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

