MLC Kavitha | లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | ధర్మపురి(Dharmapuri)లోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేదభూమి అయిన ధర్మపురి క్షేత్రం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, స్వామి వారి దయ అందరిపై ఉండాలని ప్రార్థించానని ఆమె తెలిపారు.
జగిత్యాల : ధర్మపురి(Dharmapuri)లోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేదభూమి అయిన ధర్మపురి క్షేత్రం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, స్వామి వారి దయ అందరిపై ఉండాలని ప్రార్థించానని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు.

Kavi1
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

