MLC Kavitha | ఆంజనేయస్వామి అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | జగిత్యాల : కొండగట్టు ఆంజనేస్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, అక్కడ నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.
MLC Kavitha | జగిత్యాల : కొండగట్టు ఆంజనేస్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, అక్కడ నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.
హనుమాన్ చాలీసా పారాయణం ముగిసిన అనంతరం కవిత మాట్లాడారు. మంచి జీవితాన్ని ప్రసాదించేటటువంటి, ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి, విజయాన్ని అందించే ఆంజనేయ స్వామిని కొలిచినట్టు అయితే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని మనందరం బలంగా నమ్ముతాం. అందుకే తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఆంజనేయస్వామి గుడి ఉంటుంది. కరోనా కష్టసమయంలో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే హనుమాన్ పారాయణం చేయాలని కొండగట్టు ఆలయ పూజారి జితేంద్రయ్య సూచించారు. ఆంజనేయ స్వామి పారాయణానికి మించిన మందు లేదు అని ఆయన చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు కొండగట్టు అంజన్న సేవా సమితి పేరుతో జితేంద్రయ్య నేతృత్వంలో అందరం కూడా పారాయణం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. @RaoKavitha pic.twitter.com/Y0h23zoMXL
— Namasthe Telangana (@ntdailyonline) May 10, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

