MLC Kavitha | హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ చిత్రపటానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. కవిత భర్త అనిల్ కుమార్ కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు కుటుంబ సభ్యులకు కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నెల 28వ తేదీన తెల్లవారుజామున తన్నీరు సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.

Kavitha Harish1