ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాతృ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. తల్లి శోభమ్మతోపాటు చిన్నమ్మలు స్వర్ణ, శశికళతో సోదరీమణులు భవానీ, సౌమ్యతో కలిసి కేక్ కట్ చేశారు.
తల్లి శోభమ్మకు కేక్ తినిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలను ‘మదర్స్ డే సెలబ్రేషన్స్ విత్ మై లైఫ్లైన్స్’ పేరిట ట్విట్టర్లో పోస్టు చేశారు.
– హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ)