రేవంత్ పాలనలో ప్రమాదంలో రాజ్యాంగం
కాంగ్రెస్ పా లనలో రాజ్యాంగం ప్రమాదం లో పడిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘యథా రాజా.. తథా ప్రజా’ అన్న చం దంగా పాలన కొనసాగుతుందని శనివారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆదిలాబాద్లో హైకోర్టు ఆదేశాలపై నిర్లక్ష్యం చేసే తహసీల్దార్ నుంచి కామారెడ్డిలో ఆర్టీఐ ద్వారా నిజాలను బయటపెట్టిన బాధితులపై భౌతికదాడి చేస్తామని బెదిరించే అమాత్యులు..
- కోర్టుల ఆదేశాలు బేఖాతరు చేయడం దుర్మార్గం:దాసోజు
హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పా లనలో రాజ్యాంగం ప్రమాదం లో పడిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘యథా రాజా.. తథా ప్రజా’ అన్న చం దంగా పాలన కొనసాగుతుందని శనివారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆదిలాబాద్లో హైకోర్టు ఆదేశాలపై నిర్లక్ష్యం చేసే తహసీల్దార్ నుంచి కామారెడ్డిలో ఆర్టీఐ ద్వారా నిజాలను బయటపెట్టిన బాధితులపై భౌతికదాడి చేస్తామని బెదిరించే అమాత్యులు.. చివరకు హైడ్రా కమిషనర్ వరకు చట్టాన్ని తుంగలో తొక్కడమే అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పులైనా, ఆర్టీఐ అర్జీదారులైనా ప్రభుత్వ స్పందన తొక్కేయడం, బెదిరించడం, బుల్డోజర్లతో కూల్చేయడమేనని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని బొందపెట్టి అనుముల రాజ్యాంగాన్ని ప్రజలపై రుద్దుతున్నట్టు ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

