మల్లన్న కాల్వ ద్వారా సాగునీటిని అందించేందుకు కృషి : ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
(MLA Prabhakar Reddy |దుబ్బాక(Dubbaka) అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Prabhakar Reddy) స్పష్టం చేశారు.
సిద్దిపేట : దుబ్బాక(Dubbaka) అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Prabhakar Reddy) స్పష్టం చేశారు. ప్రధానంగా రైతులకు మల్లన్న కాల్వల ద్వారా సాగునీటిని అందించేందుకే ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు దుబ్బాక మండలంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు. మొదట పోతారం, గంభీర్పూర్, అచ్చమాయపల్లి గ్రామాల్లో 4 ఎల్ మల్లన్న కాలువల నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ఆయన ఆదేశించారు.
పదిహేను కిలోమీటర్లు మేరా కాల్వల నిర్మాణ పనుల డిజైన్ ను పరిశీలించారు. అనంతరం దుబ్బాక పట్టణంలో పోస్ట్ ఆఫీస్ నుంచి రాజపేట వరకు నిర్మించ తలపెట్టిన ఆర్ అండ్ బి రోడ్డు పనుల గురించి ఆరా తీశారు. దుబ్బాక కేసీఆర్ బడిలో జూనియర్ కళాశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

