చలమల రాజకీయాలకు పనికిరాడు
తన నియోజకవర్గానికి చెంది న చలమల కృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. అయనకు అసలు వ్యక్తిత్వమే లేదని విమర్శించారు.
- ఆయనను పార్టీలో ఎలా చేర్చుకున్నారు?
- నాపై అడ్డగోలుగా మాట్లాడారు
- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): తన నియోజకవర్గానికి చెంది న చలమల కృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. అయనకు అసలు వ్యక్తిత్వమే లేదని విమర్శించారు. తనపై అడ్డగోలుగా మాట్లాడిన వ్యక్తిని తనకు తెలియకుండా ఎలా చే ర్చుకుంటారని ప్రశ్నించారు. శాసనసభ లాబీల్లో శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తనకు తెలియకుండానే చలమలను చేర్చుకున్నారని, ఆయన చేరిక చెల్లదని పేర్కొన్నారు. అసలు ఆయన రాజకీయాలకే పనికిరాడని విమర్శించారు. తనవల్ల కాంగ్రెస్‌కే లాభమని, అందుకే వారు పిలిస్తేనే పార్టీలో చేరి మునుగోడులో గెలిచి వచ్చానని తెలిపారు. తనవల్ల లాభపడుతుందనే కాంగ్రెస్ తనను పిలిచి చేర్చుకున్నదని, కానీ చలమల వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగమూ ఉండదని స్పష్టం చేశారు. డబ్బుతో ఆయన రాజకీయం చేయాలని అనకుంటున్నాడని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

