MLA Jeevan Reddy | మూడు వేల కోట్లతో ఆర్మూర్‌ను అభివృద్ధి చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌ది : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
MLA Jeevan Reddy | గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 3 వేల కోట్ల రూపాయలతో కనీవినీ ఎరగని రీతిలో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది(CM KCR) అని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి(MLA Jeevan Reddy )అన్నారు. శుక్రవారం ఆర్మూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు ఆర్మూర్ ఎంతో వెనుకబడి ఉండేది.
నిజామాబాద్ : గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 3 వేల కోట్ల రూపాయలతో కనీవినీ ఎరగని రీతిలో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది(CM KCR) అని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి(MLA Jeevan Reddy )అన్నారు. శుక్రవారం ఆర్మూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు ఆర్మూర్ ఎంతో వెనుకబడి ఉండేది.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే నిధులు కేటాయించి అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు. ఆర్మూర్ వెనుకబడింది అంటే ఒక్క జీవోతో 72 పథకాలు మంజూరు చేసిన మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డుకు రూ.20 కోట్లు కేటాయించారు.
అలాగే వంద పడకల దవాఖానను కేటాయించారు, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, రూ.500 కోట్లతో సాగు, తాగు నీటి గోస తీర్చి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

