e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News జగిత్యాలలో ‘మిషన్‌ చబుత్ర’.. 67 మంది అరెస్ట్‌

జగిత్యాలలో ‘మిషన్‌ చబుత్ర’.. 67 మంది అరెస్ట్‌

జగిత్యాల: జగిత్యాల పట్టణంలో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. మిషన్‌ చబుత్ర (Mission chabutra)పోరుతో నిర్వహించిన ఈ తనిఖీల్లో.. రోడ్లపై తిరుగుతున్న 67 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 13 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, 23 మందిపై న్యూసెన్స్‌ కేసులు నమోదుచేశారు. సరైన పత్రాలు లేకుండా రోడ్లపై తిరుగుతున్న 27 బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement