భగీరథ పైపులైన్ వాల్వ్‌ను ఢీకొట్టిన పాల వ్యాను..
భగీరథ పైపులైన్| ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ వాల్వు లీకయ్యింది. రిమ్స్ సమీపంలో ఉన్న భగీరథ పైపులైన్ వాల్వ్‌ను ఇవాళ ఉదయం ఓ పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో వాల్వు ఊడి 50 అడుగుల ఎత్తులో నీరు ఎగిరిపడింది.

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ వాల్వు లీకయ్యింది. రిమ్స్ సమీపంలో ఉన్న భగీరథ పైపులైన్ వాల్వ్‌ను ఇవాళ ఉదయం ఓ పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో వాల్వు ఊడి 50 అడుగుల ఎత్తులో నీరు ఎగిరిపడింది. భారీగా నీరు బయటకు వస్తుండటంతో వాల్వు పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈనేపథ్యంలో పట్టణానికి నీటి సరఫరా నిలిచిపోయింది. కాగా, సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదిక లీకేజీకి మరమ్మతులు చేపట్టారు. అయితే నీరు అంతెత్తుకు దూకుతుండటంతో.. దానిని చూడటానికి జనం భారీగా తరలి వచ్చారు. వాటర్ లీకేజీకి కారణమైన వ్యాన్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
భారత్‌లో యూఎస్ రాయబారిగా లాస్ ఏంజెల్స్ మేయర్
ఒక్కరోజే ఊరట.. మళ్లీ పెట్రో మంట
యూపీలో 2 కప్పా వేరియంట్ కేసులు
కరోనా పాజిటివ్.. 24 గంటల్లో 1206 మంది మృతి
త్రిపురలో 90 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు
ఇవి రెగ్యులర్‌గా తింటే.. ఎంత బరువున్నా సన్నగా మారిపోతారు.
కేవైసీ అప్డేట్.. క్లిక్ చేస్తే.. డబ్బు మటాష్!
స్పేస్ రేస్.. అంతరిక్ష పర్యాటకంలో రసవత్తర పోటీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

