e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News వైద్య‌సేవ‌లు, ద‌వాఖాన‌ల్లో సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం భేటీ

వైద్య‌సేవ‌లు, ద‌వాఖాన‌ల్లో సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం భేటీ

వైద్య‌సేవ‌లు, ద‌వాఖాన‌ల్లో సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం భేటీ

హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య సేవలు, ద‌వాఖాన‌ల్లో సౌకర్యాల‌ను మెరుగుప‌ర‌డం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీకానుంది. మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉప‌సంఘం స‌మావేశమ‌వ‌డం ఇదే మొద‌టిసారి. ఈ కమిటీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్య వతి రాథోడ్‌ సభ్యులుగా ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు, మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌పై త్వరలో అధ్యయనం చేయనుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement