ఏదైనా అతి ముఖ్యమైన ప్రజోపయోగ కార్యక్రమం కోసమో.. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడో పర్యటనల కోసం వాడాల్సిన హెలికాప్టర్‌ను మన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పల్లె వెలుగు బస్సులా మార్చేశారు.
చిన్నచిన్న కార్యక్రమాలకు సైతం గాల్లో గిరగిరా చక్కర్లు కొట్టుకుంటూ వస్తున్నారు. కేవలం రెండు కిలోమీటర్ల దూరానికి సైతం హెలికాప్టర్లోనే వెళ్లి ‘ఔరా’ అనిపించారు.